ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഹനുമകൊണ്ട

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • హనుమకొండ పి జె ఆర్ గార్డెన్స్ లో నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి మాతృమూర్తి కాంతమ్మ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే…

హనుమకొండ పి జె ఆర్ గార్డెన్స్ లో నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి మాతృమూర్తి కాంతమ్మ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు గారు ఇతర ముఖ్య నేతలు సీఎం గారిని కలవడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *