నూజివీడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జి.ఆర్.కె. రంగారావు గారి ఆధ్వర్యంలో, ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి గ్రామంలో బస్టాండ్ ఎదురుగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ,జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన వేడుకలు
నూజివీడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జి.ఆర్.కె. రంగారావు గారి ఆధ్వర్యంలో, ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి గ్రామంలో బస్టాండ్ ఎదురుగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ,జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా హాజరై మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

