ప్రధానమంత్రి పిలుపు మేరకు
డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3Kరన్ లో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుండి ఇందిరా మైదానం వరకు నిర్వహించిన 3K రన్ లో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్,తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జీ,బిజెపి రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడు సునీల్,శాప్ ఛైర్మన్ అనిమిని రవి,మరియు ఇతర బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నడం జరిగింది.యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని,వివిధ రంగాలలో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడాలి అని నాయకులు యువతకు పిలుపునిచ్చారు.

నమో యువ 3k రన్ లో పాల్గొన్న కోలా ఆనంద్
ప్రధానమంత్రి పిలుపు మేరకు డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నమో యువ 3Kరన్ లో భాగంగా నేడు తిరుపతి పట్టణంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుండి ఇందిరా మైదానం వరకు నిర్వహించిన 3K రన్ లో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్,తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జీ,బిజెపి రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడు సునీల్,శాప్ ఛైర్మన్ అనిమిని రవి,మరియు ఇతర బిజెపి నాయకులతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నడం జరిగింది.యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని,వివిధ రంగాలలో రాణించి దేశాభివృద్ధికి తోడ్పడాలి అని నాయకులు యువతకు పిలుపునిచ్చారు.

