
మా తల్లి గారైన
శ్రీమతి అయినింటి ఆదిలక్ష్మి గారు
ఇటీవల స్వర్గస్తులైనారు.
ఆమె ఆత్మ శాంతి కోసం
ఉత్తర క్రియ (పెద్ద కర్మ)
తేదీ : 22-09-2025, సోమవారం
మధ్యాహ్నం, మా స్వగృహమందు
నిర్వహించబడును.
అందుకు బంధువులు, ఆప్తులు, స్నేహితులు,
శ్రేయోభిలాషులు, సహచరులు అందరూ
విచ్చేసి ఆమెకు నివాళులర్పించి
ఆత్మ శాంతి కోసం ప్రార్థించవలసిందిగా
మనవి.
ఇట్లు
అయినింటి రవికుమార్ కుటుంబ సభ్యులు 🙏

