✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
గోపాలపురం మండలం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి భీమూలు వెళ్లే రోడ్డు పనులు సాగుతున్నయు . పనులు త్వరితగతిన మరియు నాణ్యత తో కూడిన పనులు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
END



