పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగర ప్రజలకి మెరుగైన వసతులు కలిపించాలని కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి అన్నారు శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి నగరపాలక సంస్థ లో వివిధ విభాగల అధికారులు తో సమీక్సించారూ. ఈ సం దర్భము గా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ పన్నులు చెల్లి స్తున్న నగర ప్రజకిమెరుగైన వసతులు కల్పించాల్సిన భాద్యత నగర పాలక సంస్థ మీద ఉంది అన్నారు. రోడ్లు, పారిశుధ్య వసతుల మీద అధికారులు దృష్టి పెట్టాలన్నారు.


