ఈరోజు 31-10-2025, శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం.
విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
నగర పరిధి స్థానిక రామ్ లక్ష్మణ్ జంక్షన్ హోటల్ గ్రాండ్ లో సూపర్ అంటే ఆఫ్ పోలీస్ అండ్ రీజినల్ విజిలెన్స్ అండ్ హెడ్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన బర్ల ప్రసాదరావు గారి సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు . గొండు శంకర్ .


