Monday, 6 April 2026
  • Home  
  • నక్కర్త మేడిపల్లి లో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన జాల నాగరాజు (JNR) స్వాతి దంపతులు
- E-పేపర్

నక్కర్త మేడిపల్లి లో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన జాల నాగరాజు (JNR) స్వాతి దంపతులు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 06 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి లో ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణానికి దాతలు ముందడుగు వేశారు. ఆలయ నిర్మాణానికి జాల స్వాతి నాగరాజు దంపతులు రూ.5 లక్షల విరాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. మానవ ఆధ్యాత్మిక దైనందిన చింతనకు, ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాతకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
06 ఏప్రిల్ 2026

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని నక్కర్త మేడిపల్లి లో
ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం
నక్కర్త హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ నిర్మాణానికి దాతలు ముందడుగు వేశారు. ఆలయ నిర్మాణానికి జాల స్వాతి నాగరాజు దంపతులు రూ.5 లక్షల విరాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందులో మొదటి విడతగా రూ.2 లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. మానవ ఆధ్యాత్మిక దైనందిన చింతనకు, ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాతకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.