Monday, 13 April 2026
  • Home  
  • నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన!
- E-పేపర్

నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన!

నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన! *కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా (1,50,000) *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* ఆలయ పునర్నిర్మాణ విరాళం పున్నమి న్యూస్ ప్రతినిధి 12 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* (1,50,000/-) రూపాయలు దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

నక్కర్తలో భక్తుల విరాళాల వెల్లువ… హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి భారీ స్పందన!

*కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా (1,50,000) *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* ఆలయ పునర్నిర్మాణ విరాళం

పున్నమి న్యూస్ ప్రతినిధి
12 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్:

నక్కర్త గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణం కోసం ముందుకు వచ్చిన దాతలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా దాతగా ముందుకొచ్చినటువంటి ( *కలకొండ పద్మ – బీరప్ప దంపతులు ఆలయ కమిటీ మాజీ చైర్మన్* , ప్రస్తుత 10 వార్డు సభ్యులు మొదటి విడతగా *ఒక లక్ష యాభై వేలు రూపాయలు* (1,50,000/-) రూపాయలు దేవాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి దేవాలయాన్ని మరింత భవ్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
దేవాలయం పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు అందరూ తమవంతు సహాయం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.