నకిలీ మద్యానికి బాట వేసిందే వైసీపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి డైరెక్టర్. యం.సుబ్బయ్య.
గతంలో 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పాడింది దాదాపు ఈ రాష్ట్రంలో 40 వేల మద్యం బెల్టు షాపులకు అనుమతి ఇచ్చి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మి ఆరోజు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది అమాయకమైన ఎంతోమంది ప్రజలు అమ్మిన కల్తీ మద్యాన్ని తాగి అనాధన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి పార్టీ మీ వైసీపీ పార్టీ అదే మా తెలుగుదేశం పార్టీలో తప్పు ఎవరు చేసినా వెంటనే తగిన శిక్ష వేస్తారని మొన్నటి తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి.జై చంద్ర రెడ్డి గారిని నకిలీ మద్యం అన్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారు దృష్టికి వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది మరి క్రమశిక్షణీమారుపేరు వినయ విధేయత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మరి ఆనాడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా అవినాష్ రెడ్డి ఉన్నాడని తెలిసిన ఆరోజు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి నా తమ్ముడు నా ఎడంకన్ను అని ఒక అత్యా నేరం మోపబడిన అవినాష్ రెడ్డిని పొగడలేదా మరి మీరు గొప్ప మేం గొప్ప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వినయ విధేయత కలిగి ఉంటాది తప్పులు చేసిన వారిని మందలించి తెలుగుదేశంపార్టీ నుంచి తొలగించి తగిన బుద్ధి చెబుతారు అలాంటి పార్టీ
మా తెలుగుదేశం పార్టీ మరి మీ వైసీపీ పార్టీ లాగా తప్పులు చేసే వారిని భుజాల మీదకి ఎక్కించుకొని వేడుకగా తిరగలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండల డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడటం జరిగినది.

నకిలీ మద్యానికి బాట వేసిందే వైసీపీ ప్రభుత్వం.
నకిలీ మద్యానికి బాట వేసిందే వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి డైరెక్టర్. యం.సుబ్బయ్య. గతంలో 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడుముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పాడింది దాదాపు ఈ రాష్ట్రంలో 40 వేల మద్యం బెల్టు షాపులకు అనుమతి ఇచ్చి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్మి ఆరోజు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది అమాయకమైన ఎంతోమంది ప్రజలు అమ్మిన కల్తీ మద్యాన్ని తాగి అనాధన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అలాంటి పార్టీ మీ వైసీపీ పార్టీ అదే మా తెలుగుదేశం పార్టీలో తప్పు ఎవరు చేసినా వెంటనే తగిన శిక్ష వేస్తారని మొన్నటి తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి.జై చంద్ర రెడ్డి గారిని నకిలీ మద్యం అన్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు గారు దృష్టికి వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది మరి క్రమశిక్షణీమారుపేరు వినయ విధేయత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మరి ఆనాడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రథమ ముద్దాయిగా అవినాష్ రెడ్డి ఉన్నాడని తెలిసిన ఆరోజు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి నా తమ్ముడు నా ఎడంకన్ను అని ఒక అత్యా నేరం మోపబడిన అవినాష్ రెడ్డిని పొగడలేదా మరి మీరు గొప్ప మేం గొప్ప ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వినయ విధేయత కలిగి ఉంటాది తప్పులు చేసిన వారిని మందలించి తెలుగుదేశంపార్టీ నుంచి తొలగించి తగిన బుద్ధి చెబుతారు అలాంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ మరి మీ వైసీపీ పార్టీ లాగా తప్పులు చేసే వారిని భుజాల మీదకి ఎక్కించుకొని వేడుకగా తిరగలేదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండల డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడటం జరిగినది.

