శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి సంబందించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు https://devdham.com ద్వారా నకిలీ వెబ్సైట్ ను సృష్టించి, భక్తులను మోసం చేస్తున్నట్లు దేవస్థానము దృష్టికి వచ్చినదని భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానంకోరడమైనది. ఈ విషయమై భక్తులు అందరూ అధికారిక వెబ్సైట్ మాత్రమే వినియోగించుకొనవలసినదిగా తెలియచేయడమైనది. శ్రీస్వామి అమ్మవార్ల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, రాహుకేతు పూజా టిక్కెట్స్, వసతి, విరాళాల కోసం కేవలం శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము అధికారిక వెబ్ సైట్ https://www.aptemples.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని భక్తులు సామాజిక మాంద్యమాల ద్వార ప్రకటనలు, దళారుల ద్వార టికెట్లు బుక్ చేసుకోవద్దని మోసగాళ్లను నమ్మి నగదు చెల్లించి మోసపోవద్దని ఈ దేవస్థానముపై నకిలీ వెబ్సైట్లు సృష్టించే వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేయడం జరిగిందని భక్తులు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు వివరాలను అపరిచిత వెబ్సైట్లలో నమోదు చేయవద్దని ప్రకటన ద్వార ఆలయ నిర్వాహుకులు తెసిపారు.

నకిలీగాళ్లను నమ్మి మోసపోకండి- శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం