నంద్యాల
Date22-1-2026
*నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట దగ్గర లో ఘోర రోడ్డు ప్రమాదం*నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న,ప్రైవేట్ ట్రావెల్ టైర్ పేలి బస్సు లారీ ని ఢీ కొట్టటం తో ఈ ప్రమాదం జరిగింది*
*ఈ ప్రమాదం లో ఇద్దరు డ్రైవర్లు, క్లినర్ స్పాట్ లో చనిపోయారు*
*వాహనాలు పూర్తిగా కాళిపోయాయి*
*ఒక వ్యాన్ డ్రైవర్ బస్సు అద్దాలు పగల గొట్టటం తో ప్రయానికులు ప్రాణాలతో బయట పడ్డారు*
*నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది*




