నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం మరియు ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ నిర్వహణలో జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక కోసం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కుమారి ముని నాగలక్ష్మి జ్ఞాపకార్థం నిర్వహించబడుతున్నవి క్రీడాకారుల భోజనం వసతి మరియు మెమొంటో లను ముని నాగలక్ష్మి అన్న, బేతంచర్ల పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ ఎం పీ రాజేష్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరవుతున్నారు.
ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585.డాక్టర్.జి. రవికృష్ణ,అధ్యక్షులు జి. రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం పి రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం

నంద్యాలలో సెప్టెంబర్ 13 , 14వ తేదీలలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు
నంద్యాల పట్టణంలో సెప్టెంబర్ నెల 13వ, 14వ తేదీలలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం మరియు ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ నిర్వహణలో జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టు ఎంపిక కోసం శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి రాపిడ్ అండ్ బ్లిట్జ్ వేరు వేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు కుమారి ముని నాగలక్ష్మి జ్ఞాపకార్థం నిర్వహించబడుతున్నవి క్రీడాకారుల భోజనం వసతి మరియు మెమొంటో లను ముని నాగలక్ష్మి అన్న, బేతంచర్ల పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ ఎం పీ రాజేష్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ జిల్లాల క్రీడాకారులు హాజరవుతున్నారు. ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఏపీ చెస్ వెబ్ సైట్ లో ఎంట్రీలు నమోదు చేసుకోవలసి ఉంటుంది ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబరు 9010451585.డాక్టర్.జి. రవికృష్ణ,అధ్యక్షులు జి. రామసుబ్బారెడ్డి,కార్యదర్శి ఎం పి రాజేష్,టోర్నమెంట్ డైరెక్టర్ నంద్యాల జిల్లా చెస్ సంఘం

