Wednesday, 1 April 2026
  • Home  
  • నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం

దుత్తలూరు 01-2-2026 నందిపాడు, ఫారెస్ట్ బీట్ దుద్దెరుకుంటా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వార్త స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చీపురు పుల్లల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి పులి కనిపించింది అని ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ​ఘటన వివరాలు: ​గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఎప్పటిలాగే అడవిలోకి చీపురు పుల్లలు కోయడానికి వెళ్లారు,ఈ సమయం లొ పెద్దపులి కనిపించినట్లు, గ్రామస్థులకు మరియు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ​సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు మరియు సిబ్బంది కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ​పులి పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అధికారులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం తొ, ​పరిసర గ్రామ ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ​ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

దుత్తలూరు
01-2-2026
నందిపాడు, ఫారెస్ట్ బీట్ దుద్దెరుకుంటా పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన వార్త స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. చీపురు పుల్లల సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి పులి కనిపించింది అని ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
​ఘటన వివరాలు:
​గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఎప్పటిలాగే అడవిలోకి చీపురు పుల్లలు కోయడానికి వెళ్లారు,ఈ సమయం లొ పెద్దపులి కనిపించినట్లు, గ్రామస్థులకు మరియు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.
​సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు మరియు సిబ్బంది కలిసి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.
​పులి పాదముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అధికారులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడం తొ,
​పరిసర గ్రామ ప్రజలు అడవిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
​ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.