నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద నందిగామ సీఐ నాయుడు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయం గుర్తించి, వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జీవితానికి ప్రమాదం కలిగించొచ్చు,” అని అన్నారు.
అలాగే, తల్లిదండ్రులను అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు అప్పగించ కూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టి నట్టు తెలిపారు.
పౌరుల్లో అవగాహన పెంచేందు కు ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని నందిగామ పోలీసులు పేర్కొన్నారు.

*నందిగామ సీఐ మైనర్లకు కౌన్సిలింగ్ – గాంధీ సెంటర్ వద్ద ట్రాఫిక్ తనిఖీలు*
నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద నందిగామ సీఐ నాయుడు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న విషయం గుర్తించి, వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జీవితానికి ప్రమాదం కలిగించొచ్చు,” అని అన్నారు. అలాగే, తల్లిదండ్రులను అప్రమత్తంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు అప్పగించ కూడదని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టి నట్టు తెలిపారు. పౌరుల్లో అవగాహన పెంచేందు కు ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని నందిగామ పోలీసులు పేర్కొన్నారు.

