నందిగామ పట్టణంలో, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి రైతు బజార్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా, కూరగాయల వ్యర్థాలను మున్సి పాలిటీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ లోనే వేసేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. లేకపోతే దుర్వాసన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ తనిఖీలో రైతుబజార్ ఈవో రవికుమార్, సూపర్వైజర్ శ్రీహరి, అన్నం బుచ్చిబాబు పాల్గొన్నారు.

*నందిగామ రైతుబజార్ ఆకస్మిక తనిఖీ*