మొత్తం రూ.24.17 లక్షల సాయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పంపిణీ
నందిగామ పట్టణం కాకాని నగర్ లో సోమవారం నాడు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో కూటమినేతల సమక్షంలో మొత్తం 37 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల 17 వేల 420 రూపాయలచెక్కులను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ – “ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందు లను గుర్తించి సీఎం అందిస్తున్న సహాయనిధి అనేక కుటుంబా లకు బలమైన అండగా నిలుస్తోంది. ఈ సాయంప్రజలకు జీవనాధారంగా మారుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమినేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధి దారులు ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు.

నందిగామలో 37 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
మొత్తం రూ.24.17 లక్షల సాయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పంపిణీ నందిగామ పట్టణం కాకాని నగర్ లో సోమవారం నాడు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో కూటమినేతల సమక్షంలో మొత్తం 37 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల 17 వేల 420 రూపాయలచెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ – “ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందు లను గుర్తించి సీఎం అందిస్తున్న సహాయనిధి అనేక కుటుంబా లకు బలమైన అండగా నిలుస్తోంది. ఈ సాయంప్రజలకు జీవనాధారంగా మారుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమినేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధి దారులు ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు.

