నందిగామ ప్రముఖ న్యాయవాది, పట్టణ ప్రముఖులు సుంకర సూర్యనారాయణ మృతికి మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గాఢ సంతాపం తెలిపారు.
డాక్టర్ జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి సూర్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల అర్పించి నివాళి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సుంకర సూర్యనారాయణ నందిగామ ప్రాంతంలో ప్రజా సేవలో అచంచలమైన నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

నందిగామలో సుంకర సూర్యనారాయణ కు నివాళి
నందిగామ ప్రముఖ న్యాయవాది, పట్టణ ప్రముఖులు సుంకర సూర్యనారాయణ మృతికి మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలిసి సూర్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల అర్పించి నివాళి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుంకర సూర్యనారాయణ నందిగామ ప్రాంతంలో ప్రజా సేవలో అచంచలమైన నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

