ల్దిగామ పట్టణంలోని 16వ వార్డు నివాసి తమ్మిశెట్టి రాజు మరియు 15వ వార్డు నివాసి వేముల కాంచన ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కుటుంబాలనుపరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
తరువాత కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి తెలియ జేసిన ఎమ్మెల్యే సౌమ్య, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

నందిగామలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ల్దిగామ పట్టణంలోని 16వ వార్డు నివాసి తమ్మిశెట్టి రాజు మరియు 15వ వార్డు నివాసి వేముల కాంచన ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కుటుంబాలనుపరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తరువాత కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి తెలియ జేసిన ఎమ్మెల్యే సౌమ్య, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

