నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే,తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు.
బుధవారం ఆమె ధాన్యం సేకరణ పై పౌర సరఫరాలు సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్ లో సమీక్షించారు.

ధాన్యం కొనుగోలు ను వేగవంతం చేయాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే,తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె ధాన్యం సేకరణ పై పౌర సరఫరాలు సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్ లో సమీక్షించారు.

