నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం ముశ్రంపల్లి, జెకె అన్నారం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలని, ఈ విషయంలో రైతులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) వర్షం కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం ముశ్రంపల్లి, జెకె అన్నారం గ్రామాలలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలని, ఈ విషయంలో రైతులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.

