Thursday, 5 February 2026
  • Home  
  • దొంగ ఓట్లకు చెక్ – నెల్లూరులో సంతకాల ఉద్యమానికి శ్రీకారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దొంగ ఓట్లకు చెక్ – నెల్లూరులో సంతకాల ఉద్యమానికి శ్రీకారం

ఓటును కాపాడండి… దొంగ ఓటుకు తావివ్వొద్దు!” అనే నినాదంతో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నగర కాంగ్రెస్ కమిటీ, నెల్లూరు తెలియజేస్తోంది. పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఓటు హక్కును కాపాడేందుకు, దొంగ ఓట్లను నిలువరించేందుకు నెల్లూరులో లక్ష సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15, 2025న సాయంత్రం 3 గంటలకు నెల్లూరులోని వి ఆర్ సి వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గడువు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు ఒక నెల మాత్రమే ఉండును. జిల్లా నుంచి గ్రామం వరకు ప్రతి స్థాయిలో భాగస్వామ్యం అవుతూ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరిని మనవి చేశారు.

ఓటును కాపాడండి… దొంగ ఓటుకు తావివ్వొద్దు!” అనే నినాదంతో సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు నగర కాంగ్రెస్ కమిటీ, నెల్లూరు తెలియజేస్తోంది.
పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఓటు హక్కును కాపాడేందుకు, దొంగ ఓట్లను నిలువరించేందుకు నెల్లూరులో లక్ష సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15, 2025న సాయంత్రం 3 గంటలకు నెల్లూరులోని వి ఆర్ సి వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి గడువు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు ఒక నెల మాత్రమే ఉండును. జిల్లా నుంచి గ్రామం వరకు ప్రతి స్థాయిలో భాగస్వామ్యం అవుతూ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరిని మనవి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.