Friday, 27 March 2026
  • Home  
  • దొంగోడు…డబ్బులు కోట్టేసాడు..*
- Featured - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దొంగోడు…డబ్బులు కోట్టేసాడు..*

* పున్నమి ప్రతినిధి పొదలకూరు:- పట్టణం నడిబోడ్డులో దొంగతనం జరింగింది. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరికూటి.రామకృష్ణ రెడ్డి బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.86,000/- వేల నగదును తన ద్విచక్ర వాహనం ముందు బాగంలో పెట్టుకుని సినిమా హాల్ థియేటర్ వద్ద ఉన్న పైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ తిని బస్టాండ్ వద్ద పండ్ల దుకాణంలో అరటిపండ్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి బండిలో ఉన్న నగదు తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంబడించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల వచ్చి ఆ వ్యక్తిని వివరణ అడగగా నా పేరు అశోక్ (25)అని నేను ముంబై ప్రాంతం నుండి వచ్చానని తెలిపాడు. ఆ వ్యక్తి దగ్గర మారణ ఆయుధాలు కూడా ఉన్నాయని గుర్తించి సేకరించారు. విచారణ నిమిత్తం అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

  • *

పున్నమి ప్రతినిధి పొదలకూరు:-

పట్టణం నడిబోడ్డులో దొంగతనం జరింగింది. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరికూటి.రామకృష్ణ రెడ్డి బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.86,000/- వేల నగదును తన ద్విచక్ర వాహనం ముందు బాగంలో పెట్టుకుని సినిమా హాల్ థియేటర్ వద్ద ఉన్న పైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ తిని బస్టాండ్ వద్ద పండ్ల దుకాణంలో అరటిపండ్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి బండిలో ఉన్న నగదు తీసుకొని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంబడించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల వచ్చి ఆ వ్యక్తిని వివరణ అడగగా నా పేరు అశోక్ (25)అని నేను ముంబై ప్రాంతం నుండి వచ్చానని తెలిపాడు. ఆ వ్యక్తి దగ్గర మారణ ఆయుధాలు కూడా ఉన్నాయని గుర్తించి సేకరించారు. విచారణ నిమిత్తం అతనిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.