దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించింది. వీటిలో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ సంస్థలు యూజీసీ అనుమతి లేకుండా డిగ్రీలు, సర్టిఫికెట్లు జారీ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలంటూ సూచించింది. నకిలీ యూనివర్సిటీల జాబితా విడుదల చేస్తూ, అవి చట్టపరంగా చెల్లవని హెచ్చరించింది.

దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు
దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు గుర్తించిన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించింది. వీటిలో ఎక్కువగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ సంస్థలు యూజీసీ అనుమతి లేకుండా డిగ్రీలు, సర్టిఫికెట్లు జారీ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, యూజీసీ వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను తప్పనిసరిగా పరిశీలించాలంటూ సూచించింది. నకిలీ యూనివర్సిటీల జాబితా విడుదల చేస్తూ, అవి చట్టపరంగా చెల్లవని హెచ్చరించింది.

