సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
1.కాంగ్రెస్ పార్టీలో మేనకాగాంధీ
2.ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి హరికృష్ణ,దగ్గుబాటి వెంకటేశ్వరరావు
3.తమిళనాడులో డీఎంకే నుంచి అళగిరి
4.అన్నాడీఎంకే నుంచి శశికళ
5.యూపీలో సమాజ్ వాదీ పార్టీ నుంచి శివపాల్ యాదవ్
6.యూపీలో అప్నాదళ్ పార్టీ నుంచి అనుప్రియా పటేల్
7.బీహార్ లో ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్
8.కర్ణాటకలో జెడిఎస్ నుంచి రేవన్న
9.హర్యానాలో ఐ.ఎన్.ఎల్.డి నుంచి దుష్యంత్ చౌతాలా
10.మహారాష్ట్రలో శివసేన నుంచి రాజ్ థాకరే
11.మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్
12.ఏపీలో తన సోదరుడు వైఎస్ జగన్ తో విభేదించి పార్టీని స్థాపించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల
13.తాజాగా తెలంగాణలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిఆర్ఎస్..

దేశ వ్యాప్తంగా పార్టీల నుంచి సస్పెండ్ అయిన కుటుంబ సభ్యులు.
సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ 1.కాంగ్రెస్ పార్టీలో మేనకాగాంధీ 2.ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి హరికృష్ణ,దగ్గుబాటి వెంకటేశ్వరరావు 3.తమిళనాడులో డీఎంకే నుంచి అళగిరి 4.అన్నాడీఎంకే నుంచి శశికళ 5.యూపీలో సమాజ్ వాదీ పార్టీ నుంచి శివపాల్ యాదవ్ 6.యూపీలో అప్నాదళ్ పార్టీ నుంచి అనుప్రియా పటేల్ 7.బీహార్ లో ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ 8.కర్ణాటకలో జెడిఎస్ నుంచి రేవన్న 9.హర్యానాలో ఐ.ఎన్.ఎల్.డి నుంచి దుష్యంత్ చౌతాలా 10.మహారాష్ట్రలో శివసేన నుంచి రాజ్ థాకరే 11.మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ 12.ఏపీలో తన సోదరుడు వైఎస్ జగన్ తో విభేదించి పార్టీని స్థాపించి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల 13.తాజాగా తెలంగాణలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిఆర్ఎస్..

