ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిది)
భారతదేశ విభజన గాయలకి నిరసన గా ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహాము ముందు బీజేపీ శ్రేణులుగురువారం మౌన దీక్ష చేశారు.
ఈ కార్యక్రమం లో ధనియాకుల వెంకట్ నారాయణ నున్నా రవి కుమార్, శ్రీమతి దొడ్డ అరుణ, శ్రీమతి విజయ రెడ్డి, శ్రీమతి పమ్మి అనిత, రుద్ర ప్రదీప్, కుమిలి శ్రీనివాస్, యుగంధర్, రుద్ర గాని మాధవ, బెనర్జీ, కొనతం లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు


