ఖమ్మం పున్నమి ప్రతినిధి
భారత దేశ స్వాతంత్ర్య సం గ్రామం లో పాల్గొని దేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు
చంద్రశేఖర్ అజాద్. బాలా గంగా ధర్ తిలక్ జయంతి నేడు.ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు వారి కి ఘన నివాళులు అర్పించారు.

- ఖమ్మం
దేశ భక్తుల జయంతి సందర్భముగా నివాళులు అర్పించిన బిజెపి నేత వల్ల
ఖమ్మం పున్నమి ప్రతినిధి భారత దేశ స్వాతంత్ర్య సం గ్రామం లో పాల్గొని దేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమర యోధులు చంద్రశేఖర్ అజాద్. బాలా గంగా ధర్ తిలక్ జయంతి నేడు.ఖమ్మం జిల్లా బిజెపి నాయకులు వారి కి ఘన నివాళులు అర్పించారు.