పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 15 : దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు సహకారం అందిస్తున్నాయని చైర్మన్ తడక రమేష్ సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ అన్నారు పోచంపల్లి కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు కేంద్ర కార్యాలయం నందు 72వ సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సహకార వారోత్సవ జెండాను బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. తదనంతరం సహకార గీతాన్ని ఆలపించడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు విశేష తోడ్పాటు నందిస్తున్నాయని సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తడక రమేష్, వైస్ చైర్మన్ భారత రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం ఏలె హరిశంకర్, సూరిపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కాన కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, మేనేజర్ రచన, శ్రీనివాస్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

* దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సహకార సంస్థలు సహకారం –పోచంపల్లి కో- ఆపరేటివ్ బ్యాంకు లో 72వ సహకార వారోత్సవాలు –చైర్మన్ తడక రమేష్ సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ *