సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి@ఐ-ఫోన్ ఫీవర్
ఇవాళ్టి నుంచి భారత్ లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్
యాపిల్ స్టోర్స్ ముందు క్యూ కట్టిన జనాలు
ఢిల్లీ, ముంబైలో యాపిల్ స్టోర్స్ ముందు కస్టమర్ల పడిగాపులు
తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు.
ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్.
ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత పడిపోయిన యాపిల్ షేర్ వాల్యూ.


