సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి@నేపాల్ లో ప్రధాని, మంత్రులు ఇళ్లను కాల్చివేస్తున్న యువకులు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా
హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది
.సోషల్ మీడియా నిషేధంపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో పలువురు
మంత్రులు వరుసగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రధాని కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది


