తూర్పుగోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
భీమవరం
దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే రామాంజనేయులు టిడిపి పోలీస్ బ్యూరో సభ్యురాలు సీతామాలక్ష్మి అన్నారు భీమవరం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 9 మందితో సభ్యులు నియమితుమయ్యారు చైర్మన్ వేలూరి శ్రీధర్, సభ్యునిగా మహేశ్వరరావు, జయలక్ష్మి, రమణ, మూర్తి, లక్ష్మీ, ఇందిర, రాణి, శివ మొదలగువారు నియమితులయ్యారు వారు ఎమ్మెల్యే అంజిబాబు గారిని సీతా రామలక్ష్మి ని కలిశారు
E N D


