దూపం చరణ్ కు రాఖీ కట్టిన పావని, లక్ష్మి ప్రియా, దేవి ప్రియ.
అన్న చెల్లెళ్ల అక్క తమ్ముళ్ల ఆత్మీయతకు ప్రతిరూపం రాఖీ పండుగ దూపం పావని.
పున్నమి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం: రక్షాబంధన్ వేడుకను అక్కలు దూపం పావని(బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థిని), దూపం లక్ష్మీ ప్రియ, చెల్లెలు దూపం దేవి ప్రియ, తమ్ముడు దూపం చరణ్ కుటుంబ సభ్యులతో ఆదివారం రోజున తమ్ముడు దూపం చరణ్ గురుకుల పాఠశాలకు దగ్గరికి వెళ్లి రాఖీ కట్టారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ళ అక్కతమ్ముళ్ల బంధానికి ప్రతిరూపంగా భావించే ఈ రాఖీ పండుగ సందర్భంగా అక్క తమ తమ్మునికి చెల్లెళ్లు తమ అన్నయ్యకు సంతోషంతో రాఖీలు కట్టి అన్న తమ్ముళ్లు ప్రేమతో ఆశీర్వాదం పొంది. రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.


