Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

దుర్గామాత అగమన్ ఉత్సవం

Punnami Newsroom Published: Updated:
దుర్గామాత అగమన్ ఉత్సవం

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో యువత ఆధ్వర్యంలో దుర్గామాత ఆ గమన్ ఉత్సవం వైభవంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ప్రతాప రామకృష్ణ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఐక్యమత్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని పుల్కం రాజు కోరారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు యువత నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది కార్యక్రమంలో కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ ప్రతినిధులు మున్సిపల్ అధికారులు యువజన సంఘాల సభ్యులు భక్తులు పాల్గొన్నారు

దుర్గామాత అగమన్ ఉత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *