Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rajanna Sircilla

జానపద జాతర ఆహ్వాన పత్రిక

Punnami Newsroom Published:
జానపద జాతర ఆహ్వాన పత్రిక

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన కళాకారుల ఆటపాటలతో సిరిసిల్ల పట్టణంలో కళాకారుల జానపద జాతర నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ టి ఎఫ్ జి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి సత్తార్ తెలిపారు నవంబర్ 1న సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులను ఆహ్వానించారు ఈ సందర్భంగా టి ఎఫ్ జి ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి సత్తార్ తో పాటు తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కళాకారులు మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందించారు అనంతరం జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు

జానపద జాతర ఆహ్వాన పత్రిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *