సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @
విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్తారు. మూల విరాట్తో పాటు కల్యాణమూర్తులకు కూడా వీటితోనే అలంకరిస్తారు. సాధారణంగా బ్యాంకు లాకరులో భద్రపరిచే ఈ మంగళసూత్రాలను ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. దసరా సందర్భంగా దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమివ్వగా, ఒక్కో అలంకారానికి అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలు, మంగళసూత్రాలు ధరిస్తారు.

దుర్గమ్మకు ప్రత్యేక మంగళసూత్రాలతో అలంకారం
సెప్టెంబర్ 22 పున్నమి ప్రతినిధి @ విజయవాడ కనకదుర్గమ్మకు 12 రకాల మంగళసూత్రాలు ఉన్నాయి. దసరా సహా ప్రత్యేక ఉత్సవాల్లో వీటిని అమ్మవారికి అలంకరిస్తారు. మూల విరాట్తో పాటు కల్యాణమూర్తులకు కూడా వీటితోనే అలంకరిస్తారు. సాధారణంగా బ్యాంకు లాకరులో భద్రపరిచే ఈ మంగళసూత్రాలను ఉత్సవాల్లో మాత్రమే బయటకు తీస్తారు. దసరా సందర్భంగా దుర్గమ్మ 11 రోజుల్లో 11 రూపాల్లో దర్శనమివ్వగా, ఒక్కో అలంకారానికి అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలు, మంగళసూత్రాలు ధరిస్తారు.

