*మదనాపూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు*
*పున్నమి ప్రతి నిధి వనపర్తి జిల్లా:: 07/01/2026*
*జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలం యందు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని శుచి శుభ్రతతో వంట ఏజెన్సీ వాళ్ళు నిర్వహణ భేష్ గా ఉందని టీం సభ్యులు తెలియజేశారు ఇందులో టీం సభ్యులు, శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, ఎంఎన్ విజయకుమార్, అక్బర్, రవి, నరసింహస్వామి, లక్ష్మీదేవి మరియు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం రమేష్ గౌడ్, శ్రీనివాసులు, నాగేందర్, కృష్ణవేణి, ఈశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు*


