దుత్తలూరు
Date 26.1.2026
దుత్తలూరు మండలం సిద్ధార్థ స్కూల్ వారి ఆధ్వర్యంలో మిన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు
నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, సిద్ధార్థ స్కూల్‌లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో దుత్తలూరు సెంటర్ మరియు స్కూల్ ప్రాంగణం మారుమోగిపోయింది.
భారీ జాతీయపతాకం ప్రదర్శన అందరిని ఆకర్శించింది. ఈ కార్యక్రమం లొ మండలం తహసీల్దార్ గారు స్కూల్ కరెస్పాండంట్ శంకరరెడ్డి గారు స్కూల్ అధ్యాపకులు, మండలం అధికారులు పాల్గొన్నారు.



