Thursday, 5 February 2026
  • Home  
  • దీపావళి టపాసుల లైసెన్స్ మంజూరులో నాణ్యమైన అమ్మకం వారికే అనుమతులివ్వాలి.
- E-పేపర్

దీపావళి టపాసుల లైసెన్స్ మంజూరులో నాణ్యమైన అమ్మకం వారికే అనుమతులివ్వాలి.

కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి. దీపావళి టపాసుల అమ్మకాల కోసం ప్రతి యేటా ప్రభుత్వ అనుమతులను ఇవ్వడం జరుగుతుంది.ఈ అమ్మకాలలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడుతున్న ఏఏ షాపులలో ఎన్ని లక్షల టర్నోవర్ చేయబోతున్నారో,వాటిలో నాణ్యత గలిగిన టపాసుల అమ్మకాలను పరిశీలించే దెవ్వరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు ఆయా షాపుల వారు బిల్లులను వినియోగదారులకు ఇచ్చేలా ఎందుకు చూడలేకపోతున్నారనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.టపాసుల అమ్మకాల కోసం ఇచ్చే లైసెన్స్ కోసం ఈ సంవత్సరం అయిన ప్రతి షాపులో అమ్మబోయ్యే స్టాక్ లను షాపుల ముందు అందరుకి కనబడేలా బోర్డులను ఏర్పాటు చేయాలి.వినియోగదారుల కొనుగోలుకి షాపు వారి నుండి ఒరిజినల్ బిల్లులను ఇప్పించాలి.కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి.ఆధునీకరణ ఫైర్ సేఫ్టీని పాటించేలా చూడాలి.ఇప్పటికే పాత స్టాక్ ఏమైన ఉంటే వాటిని అధికారులు తనిఖీలు చేయాలి.నాణ్యత లేని టపాసులను రిటన్ తీసుకునేలా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఈ సంవత్సరం వినియోగదారులకు నాణ్యత గలిగిన అందేలా చూడాలని,ప్రతి కుటుంబంలో ఈ దీపావళి వెలుగులు నిండాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వినియోగదారుల తరుపున కోరుకుంటున్నారు.

కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి.
దీపావళి టపాసుల అమ్మకాల కోసం ప్రతి యేటా ప్రభుత్వ అనుమతులను ఇవ్వడం జరుగుతుంది.ఈ అమ్మకాలలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేయబడుతున్న ఏఏ షాపులలో ఎన్ని లక్షల టర్నోవర్ చేయబోతున్నారో,వాటిలో నాణ్యత గలిగిన టపాసుల అమ్మకాలను పరిశీలించే దెవ్వరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు ఆయా షాపుల వారు బిల్లులను వినియోగదారులకు ఇచ్చేలా ఎందుకు చూడలేకపోతున్నారనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.టపాసుల అమ్మకాల కోసం ఇచ్చే లైసెన్స్ కోసం ఈ సంవత్సరం అయిన ప్రతి షాపులో అమ్మబోయ్యే స్టాక్ లను షాపుల ముందు అందరుకి కనబడేలా బోర్డులను ఏర్పాటు చేయాలి.వినియోగదారుల కొనుగోలుకి షాపు వారి నుండి ఒరిజినల్ బిల్లులను ఇప్పించాలి.కేంద్రం తగ్గించిన జియస్టి ప్రకారం టపాసుల అమ్మకాలలో తగ్గిందో,పెరిగిందో బోర్డులను ఏర్పాటు చేయాలి.ఆధునీకరణ ఫైర్ సేఫ్టీని పాటించేలా చూడాలి.ఇప్పటికే పాత స్టాక్ ఏమైన ఉంటే వాటిని అధికారులు తనిఖీలు చేయాలి.నాణ్యత లేని టపాసులను రిటన్ తీసుకునేలా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఈ సంవత్సరం వినియోగదారులకు నాణ్యత గలిగిన అందేలా చూడాలని,ప్రతి కుటుంబంలో ఈ దీపావళి వెలుగులు నిండాలని సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు వినియోగదారుల తరుపున కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.