అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) :
ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికైన రోళ్ళ స్వామి నాయుడు ను ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గోల్డ్ మార్కెట్ భవనం వద్ద ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ ముఖ్య సలహాదారులు నల్లా పవన్ గౌరవ కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి సెక్రెటరీ కొమ్మురి వెంకటాచల ప్రసాద్ వలవల శివరావు అనుపోజు శీను గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తుల గోకర కొండ గంగన్న స్వామిరకొండ గంగన్న స్వామి వర్రే బాబి అరిగెల నాని నంద్యాల సత్యనారాయణ ఒంటెద్దు బాబు చవ్వాకుల కృష్ణ కె.సుబ్బారావు గోకరకొండ బాబులు తదితరులు పాల్గొన్నారు.

ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికైన రోళ్ళ స్వామి నాయుడు కు ఘన సన్మానం
అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికైన రోళ్ళ స్వామి నాయుడు ను ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు గోల్డ్ మార్కెట్ భవనం వద్ద ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ ముఖ్య సలహాదారులు నల్లా పవన్ గౌరవ కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి సెక్రెటరీ కొమ్మురి వెంకటాచల ప్రసాద్ వలవల శివరావు అనుపోజు శీను గోల్డ్ మార్కెట్ అధ్యక్షులు మేడిచర్ల త్రిమూర్తుల గోకర కొండ గంగన్న స్వామిరకొండ గంగన్న స్వామి వర్రే బాబి అరిగెల నాని నంద్యాల సత్యనారాయణ ఒంటెద్దు బాబు చవ్వాకుల కృష్ణ కె.సుబ్బారావు గోకరకొండ బాబులు తదితరులు పాల్గొన్నారు.

