Monday, 23 March 2026
  • Home  
  • దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఉదయగిరిలో SMGR వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులుర్పoచారు కళాశాల ఆసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణరెడ్డి పేద పిల్లలు విద్యాభి హృద్దికి మేకపాటి కుటుంబం ఎంతో సహాయం చేశారని కొనియాడారు దాదాపు 100 ఎకరాల పైగా స్థలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. Uploaded Video:

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఉదయగిరిలో SMGR వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులుర్పoచారు కళాశాల ఆసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణరెడ్డి పేద పిల్లలు విద్యాభి హృద్దికి మేకపాటి కుటుంబం ఎంతో సహాయం చేశారని కొనియాడారు దాదాపు 100 ఎకరాల పైగా స్థలాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.