Wednesday, 25 March 2026
  • Home  
  • దాదివారిపల్లిలో భారీ చేరికలు – వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి 200 కుటుంబాలు
- అన్నమయ్య

దాదివారిపల్లిలో భారీ చేరికలు – వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలోకి 200 కుటుంబాలు

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని దాదివాండ్లపల్లి గ్రామం ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో లో టీడీపీలోకి భారీ చేరికలు.పసుపుమయం అయిన దాదివారిపల్లి రూపానంద రెడ్డి నేతృత్వంలో టీడీపీలోకి చేరిన 200 కుటుంబాలవైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పిన బొజ్జవారిపల్లి పంచాయతీ దాదివారి పల్లి మరియు వడ్డిపల్లి హరిజనవాడ పలు గ్రామాల ప్రజలు … రూపన్న సారధ్యంలో టీడీపీతో కొత్త రాజకీయ పయనందాదివారిపల్లి టీడీపీకి ఊపందించిన భారీ చేరికలు… రూపానంద రెడ్డి గారి పిలుపునకు స్పందించిన వందలాది కుటుంబాలుబొజ్జవారిపల్లి పంచాయతీ లొ పసుపు పండుగ… రూపన్న పిలుపుతో వైసీపీని వీడి టీడీపీ బాట పట్టిన 200 కుటుంబాలుదాదివారిపల్లి లొ ముక్కా రూపానంద రెడ్డి గారికి గజ మాల వేసి అభిమానం చాటుకున్న ప్రజలు మండలంలోని బొజ్జవారిపల్లి పంచాయతీ,దాదివారిపల్లి గ్రామం నందు నిర్వహించిన విశేషమైన కార్యక్రమంలో 200కు పైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో చేరారు.ఈ కార్యక్రమం రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ శ్రీ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డిఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ముక్కా రూపానంద రెడ్డి గారికి గజమాలవేసి ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు*. పార్టీలోకి చేరిన వారికి పసుపు కండువా కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలు వైఎస్సార్‌సీపీ పాలనపై విసుగెత్తి, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా, ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీనే సరైన వేదికగా గుర్తించి భారీగా ప్రజలు చేరిక అవుతున్నారని.. రాబోయే రోజుల్లో మరెందరో వైసీపీ ను వీడి టీడీపీ లోకి చేరే అవకాశం ఉందని” ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించినముక్కా రూపానంద రెడ్డి గారికి జనం అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.పార్టీ లొ చేరిన వారి వివరాలునందలూరు సుబ్రమణ్యం రెడ్డి అలియాస్ చిట్టి గారి ఆధ్వర్యంలో నందలూరు శ్రీనివాసులరెడ్డి గారు,సింగమాల వెంకట్ రెడ్డి, సింగమాల రామసుబ్బారెడ్డి, సింగమాల సుబ్రహ్మణ్యం రెడ్డి. చిన్నపోలు జయరామిరెడ్డి గారు,నందలూరు నరసింహ రెడ్డి గారు, నందలూరు సుబ్రమణ్యం రెడ్డి గారు, నందలూరు సుబ్బరామిరెడ్డి గారు, నందలూరు వెంకటసుబ్బరెడ్డి గారు, నందలూరు వెంకట రెడ్డి గారు, నంద్యాల వెంకట రెడ్డి గారు, దేశీ నరసింహ రెడ్డి గారు, నందలూరు రాజమోహన్ రెడ్డి గారు నందలూరు సుమంత్ రెడ్డి గారు మరియు ఉప్పులేటి బాల గారు, రాఘవాపురం యాగ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఓబులువారిపల్లి మండలం, బెస్తపల్లి ముక్కా సుబ్రహ్మణ్యం రెడ్డి కార్యక్రమంలో ఇక స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు నియోజకవర్గంలోని దాదివాండ్లపల్లి గ్రామం ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో లో టీడీపీలోకి భారీ చేరికలు.పసుపుమయం అయిన దాదివారిపల్లి రూపానంద రెడ్డి నేతృత్వంలో టీడీపీలోకి చేరిన 200 కుటుంబాలవైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పిన బొజ్జవారిపల్లి పంచాయతీ దాదివారి పల్లి మరియు వడ్డిపల్లి హరిజనవాడ పలు గ్రామాల ప్రజలు … రూపన్న సారధ్యంలో టీడీపీతో కొత్త రాజకీయ పయనందాదివారిపల్లి టీడీపీకి ఊపందించిన భారీ చేరికలు… రూపానంద రెడ్డి గారి పిలుపునకు స్పందించిన వందలాది కుటుంబాలుబొజ్జవారిపల్లి పంచాయతీ లొ పసుపు పండుగ… రూపన్న పిలుపుతో వైసీపీని వీడి టీడీపీ బాట పట్టిన 200 కుటుంబాలుదాదివారిపల్లి లొ ముక్కా రూపానంద రెడ్డి గారికి గజ మాల వేసి అభిమానం చాటుకున్న ప్రజలు మండలంలోని బొజ్జవారిపల్లి పంచాయతీ,దాదివారిపల్లి గ్రామం నందు నిర్వహించిన విశేషమైన కార్యక్రమంలో 200కు పైగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుని టీడీపీలో చేరారు.ఈ కార్యక్రమం రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ శ్రీ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డిఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ముక్కా రూపానంద రెడ్డి గారికి గజమాలవేసి ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు*. పార్టీలోకి చేరిన వారికి పసుపు కండువా కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “ప్రజలు వైఎస్సార్‌సీపీ పాలనపై విసుగెత్తి, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా, ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీనే సరైన వేదికగా గుర్తించి భారీగా ప్రజలు చేరిక అవుతున్నారని.. రాబోయే రోజుల్లో మరెందరో వైసీపీ ను వీడి టీడీపీ లోకి చేరే అవకాశం ఉందని” ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించినముక్కా రూపానంద రెడ్డి గారికి జనం అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.పార్టీ లొ చేరిన వారి వివరాలునందలూరు సుబ్రమణ్యం రెడ్డి అలియాస్ చిట్టి గారి ఆధ్వర్యంలో నందలూరు శ్రీనివాసులరెడ్డి గారు,సింగమాల వెంకట్ రెడ్డి, సింగమాల రామసుబ్బారెడ్డి, సింగమాల సుబ్రహ్మణ్యం రెడ్డి. చిన్నపోలు జయరామిరెడ్డి గారు,నందలూరు నరసింహ రెడ్డి గారు, నందలూరు సుబ్రమణ్యం రెడ్డి గారు, నందలూరు సుబ్బరామిరెడ్డి గారు, నందలూరు వెంకటసుబ్బరెడ్డి గారు, నందలూరు వెంకట రెడ్డి గారు, నంద్యాల వెంకట రెడ్డి గారు, దేశీ నరసింహ రెడ్డి గారు, నందలూరు రాజమోహన్ రెడ్డి గారు
నందలూరు సుమంత్ రెడ్డి గారు మరియు ఉప్పులేటి బాల గారు, రాఘవాపురం యాగ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఓబులువారిపల్లి మండలం, బెస్తపల్లి ముక్కా సుబ్రహ్మణ్యం రెడ్డి కార్యక్రమంలో ఇక స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.