పున్నమి ప్రతినిధి
హైదరాబాద్
దసర కీ బస్ ఛార్జి లు పెంపు లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించినది. రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసే స్పెషల్ సర్వీస్ లలో మాత్రమే 50% ధరలు పెంచడం జరిగింది అని 2003 నుండి ఈ అనవయితి ఉందని ఇప్పుడు కొత్త ఏమి కాదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మీద కొందరు చేస్తున్న దుస్ప్రచారం ని మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు హితవు పలికారు


