రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు ఉపాధ్యాయుల కోరిక మేరకు దసరా పండుగ సెలవులను ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్నామని మంత్రి గారు ట్వీట్ ద్వారా వెల్లడించారు. అసలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉండగా, తాజా మార్పుతో అదనంగా రెండు రోజులు పండుగ సెలవులు లభించనున్నాయి.

దసరా శుభవార్త: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు సెలవులు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు ఉపాధ్యాయుల కోరిక మేరకు దసరా పండుగ సెలవులను ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్నామని మంత్రి గారు ట్వీట్ ద్వారా వెల్లడించారు. అసలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉండగా, తాజా మార్పుతో అదనంగా రెండు రోజులు పండుగ సెలవులు లభించనున్నాయి.

