అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం:
రైతు సదస్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి, బొప్పాయి రైతులకు కనీసం రూ.15 గిట్టుబాటు ధర ఇవ్వాలని, దళారుల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సూటు పేరుతో రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తీసుకోవాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీ ద్వారా అందించడంతో పాటు ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

దళారుల వ్యవస్థ రద్దు చేయాలి – రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి
అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం: రైతు సదస్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్ రెడ్డి, బొప్పాయి రైతులకు కనీసం రూ.15 గిట్టుబాటు ధర ఇవ్వాలని, దళారుల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సూటు పేరుతో రైతులను మోసం చేసే దళారులపై చర్యలు తీసుకోవాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సబ్సిడీ ద్వారా అందించడంతో పాటు ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

