ఖమ్మం పున్నమి ప్రతినిధి
జిల్లా వైద్య శాఖ లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డేట ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లు ఖాళీ లేవని దళారుల మాయ మాటలు విని మోసపోవద్దు అని ఖమ్మం జిల్లా వై ద్య శాఖ అధికారి శ్రీమతి కళావతి భాయ్ తెలిపారు. ఒక వేల ఖాలి లు ఏర్పడితే ప్రభుత్వం యొక్క నియమ నిబంధన లకి లోబడి పూర్తి చేస్తమే తప్ప దళారులతో కాదు అని ఆమె తెలిపారు. ఇటీవల కాలం లో ఇటువంటి సంఘటన లు తమ ద్రుష్టి కి వచ్చాయి అని అందుకే ప్రకటన విడుదల చేసినట్లు ఆమె తెలిపారు