Thursday, 5 February 2026
  • Home  
  • దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం
- విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం

దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం *విశాఖపట్నo నవంబర్ పున్నమి ప్రతినిధి * దక్షిణ నియోజకవర్గంలో ఆయా వార్డులకు సంబంధించి క్లస్టర్ ఇన్చార్జ్, వార్డు అధ్యక్షుల పదవులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది. టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సీతమ్ రాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు వార్డుల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ క్లస్టర్ ఇన్చార్జిగా షేక్ జుబేర్, కో క్లస్టర్ ఓంకార్ సాయి విశాల్, రెండో నెంబర్ క్లస్టర్ దాసన్న సత్యనారాయణ, కో క్లస్టర్ మండపాటి వెంకట సత్య భవాని, మూడో నెంబర్ క్లస్టర్ పుక్కల రాజేశ్వరి, కో క్లస్టర్ వేణు యానగి, నాలుగో నెంబర్ క్లస్టర్ గా విల్లూరి తిరుమల, కో క్లస్టర్ బంటుపల్లి శ్రీనివాసరావు, ఐదో నెంబర్ క్లస్టర్ విల్లూరి భాస్కరరావు, కో క్లస్టర్ మున్నం బాలాజీ, ఆరో నెంబర్ క్లస్టర్ వాసుపల్లి దానయ్య, కో క్లస్టర్ ఎం సునీత, ఏడో నెంబర్ క్లస్టర్ గా కేదారి లక్ష్మి, కో క్లస్టర్ గా పెనుమల్ల వెంకట రామారెడ్డి, 8 నెంబర్ క్లస్టర్ బంగారు రవిశంకర్ కో క్లస్టర్ కొండ చిన్న, తొమ్మిదవ నంబర్ క్లస్టర్ పోలిపల్లి జ్యోతి, కో క్లస్టర్ పెంటపల్లి సత్యనారాయణ, పదో నెంబర్ క్లస్టర్ ఉరికిటి నారాయణ రావు, వెంకటేశ్వర్లు కో క్లస్టర్ రావి వెంకటేశ్వర్లు, 11 నెంబర్ క్లస్టర్ వానపల్లి గాయత్రి ఫణి కుమారి, కో క్లస్టర్ పల్లా నగేష్, 12వ నెంబర్ క్లస్టర్ గొలగాని వీరా రావు, కో క్లస్టర్ పీతల పోల రావు లు ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. వార్డు అధ్యక్షులుగా … 27 వ వార్డ్ అధ్యక్షుడిగా అల్లూరి సత్యనారాయణ రెడ్డి, 29వ వార్డు అధ్యక్షుడిగా కందిపిల్లి సతీష్ కుమార్, 30 అధ్యక్షుడిగా డోకర రమణ, 31 వ వార్డ్ అధ్యక్షుడిగా బత్తిన వెంకట సత్య నవీన్ కుమార్, 32 వ వార్డు అధ్యక్షుడిగా దాసరి దుర్గారెడ్డి, 33 వ వార్డు అధ్యక్షుడిగా కర్రి నీలకంఠం రావు, 34వ వార్డు అధ్యక్షుడిగా వాసుపల్లి రామ్ కుమార్, 35 వ వార్డు అధ్యక్షుడిగా, బొత్స రామురెడ్డి, 36వ అధ్యక్షుడిగా, కోడూరు శివయ్య, 37వ అధ్యక్షుడిగా పిల్ల తాతయ్యలు, 38వ వార్డు అధ్యక్షుడిగా మజ్జి త్రినాధరావు, 39 వ వార్డు అధ్యక్షుడిగా మైలపల్లి శ్రీనివాసరావు, 41 వార్డ్ అధ్యక్షుడిగా ఐతి మధుబాబు లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు ప్రమాణస్వీకారం చేశారు.

దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం

*విశాఖపట్నo నవంబర్ పున్నమి ప్రతినిధి *
దక్షిణ నియోజకవర్గంలో ఆయా వార్డులకు సంబంధించి క్లస్టర్ ఇన్చార్జ్, వార్డు అధ్యక్షుల పదవులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది. టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సీతమ్ రాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు వార్డుల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ క్లస్టర్ ఇన్చార్జిగా షేక్ జుబేర్, కో క్లస్టర్ ఓంకార్ సాయి విశాల్, రెండో నెంబర్ క్లస్టర్ దాసన్న సత్యనారాయణ, కో క్లస్టర్ మండపాటి వెంకట సత్య భవాని, మూడో నెంబర్ క్లస్టర్ పుక్కల రాజేశ్వరి, కో క్లస్టర్ వేణు యానగి, నాలుగో నెంబర్ క్లస్టర్ గా విల్లూరి తిరుమల, కో క్లస్టర్ బంటుపల్లి శ్రీనివాసరావు, ఐదో నెంబర్ క్లస్టర్ విల్లూరి భాస్కరరావు, కో క్లస్టర్ మున్నం బాలాజీ, ఆరో నెంబర్ క్లస్టర్ వాసుపల్లి దానయ్య, కో క్లస్టర్ ఎం సునీత, ఏడో నెంబర్ క్లస్టర్ గా కేదారి లక్ష్మి, కో క్లస్టర్ గా పెనుమల్ల వెంకట రామారెడ్డి, 8 నెంబర్ క్లస్టర్ బంగారు రవిశంకర్ కో క్లస్టర్ కొండ చిన్న, తొమ్మిదవ నంబర్ క్లస్టర్ పోలిపల్లి జ్యోతి, కో క్లస్టర్ పెంటపల్లి సత్యనారాయణ, పదో నెంబర్ క్లస్టర్ ఉరికిటి నారాయణ రావు, వెంకటేశ్వర్లు కో క్లస్టర్ రావి వెంకటేశ్వర్లు, 11 నెంబర్ క్లస్టర్ వానపల్లి గాయత్రి ఫణి కుమారి, కో క్లస్టర్ పల్లా నగేష్, 12వ నెంబర్ క్లస్టర్ గొలగాని వీరా రావు, కో క్లస్టర్ పీతల పోల రావు లు ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.

వార్డు అధ్యక్షులుగా …

27 వ వార్డ్ అధ్యక్షుడిగా అల్లూరి సత్యనారాయణ రెడ్డి, 29వ వార్డు అధ్యక్షుడిగా కందిపిల్లి సతీష్ కుమార్, 30 అధ్యక్షుడిగా డోకర రమణ, 31 వ వార్డ్ అధ్యక్షుడిగా బత్తిన వెంకట సత్య నవీన్ కుమార్, 32 వ వార్డు అధ్యక్షుడిగా దాసరి దుర్గారెడ్డి, 33 వ వార్డు అధ్యక్షుడిగా కర్రి నీలకంఠం రావు, 34వ వార్డు అధ్యక్షుడిగా వాసుపల్లి రామ్ కుమార్, 35 వ వార్డు అధ్యక్షుడిగా, బొత్స రామురెడ్డి, 36వ అధ్యక్షుడిగా, కోడూరు శివయ్య, 37వ అధ్యక్షుడిగా పిల్ల తాతయ్యలు, 38వ వార్డు అధ్యక్షుడిగా మజ్జి త్రినాధరావు, 39 వ వార్డు అధ్యక్షుడిగా మైలపల్లి శ్రీనివాసరావు, 41 వార్డ్ అధ్యక్షుడిగా ఐతి మధుబాబు లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు ప్రమాణస్వీకారం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.