అమలాపురం, అక్టోబర్ 5 (పున్నమి ప్రతినిధి) :
ఆయుష్ డెంటల్ కేర్ 9 వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ నెల 3వ తేది నుండి 15వ తేది వరకు ఉచిత డెంటల్ చెకప్, ఒ.పి, డెంటల్ ఎక్సరే తదితర ట్రీట్ మెంట్ లపై 30% డిస్కౌంట్ కలదని ఆస్పత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. అవసరం అయిన వారికి మందులతో పాటు మౌత్ వాష్, పేస్టు ఏదైన ట్రీట్ మెంట్ చేయించుకున్న వారికి ఉచితంగా పళ్ళ క్లీనింగ్ చేయబడునని ఆసుపత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ సజన్ ఆనంద్ మాట్లాడుతూ వేల మందికి చిరునవ్వును అందిస్తూ అనేక మందికి ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా పిక్సిడ్ పళ్లు కట్టుట, యాక్సిడెంట్ లో విరిగిన దవడ ఎముకను అతి సులువుగా సర్జరీ ద్వారా సరిచేయుట ఆనందంగా ఉందని అన్నారు. అత్యాదునిక పరికరముతో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా అన్ని దంత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించడమే కాకుండా ఇ హెచ్ ఎస్ డెంటల్ హస్పటల్స్ విభాగంలో ఏపీ లోనే టాప్ – 3 హాస్పిటల్ లో ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆసుపత్రి 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం కేక్ కటింగ్ చేసి ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చినబాబు, విజయానంద్ , వైద్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దంత సమస్యలకు చక్కటి పరిష్కారం ఆయుష్ డెంటల్ _ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు
అమలాపురం, అక్టోబర్ 5 (పున్నమి ప్రతినిధి) : ఆయుష్ డెంటల్ కేర్ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేది నుండి 15వ తేది వరకు ఉచిత డెంటల్ చెకప్, ఒ.పి, డెంటల్ ఎక్సరే తదితర ట్రీట్ మెంట్ లపై 30% డిస్కౌంట్ కలదని ఆస్పత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. అవసరం అయిన వారికి మందులతో పాటు మౌత్ వాష్, పేస్టు ఏదైన ట్రీట్ మెంట్ చేయించుకున్న వారికి ఉచితంగా పళ్ళ క్లీనింగ్ చేయబడునని ఆసుపత్రి మేనేజర్ శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ సజన్ ఆనంద్ మాట్లాడుతూ వేల మందికి చిరునవ్వును అందిస్తూ అనేక మందికి ఇంప్లాంట్స్ పద్ధతి ద్వారా పిక్సిడ్ పళ్లు కట్టుట, యాక్సిడెంట్ లో విరిగిన దవడ ఎముకను అతి సులువుగా సర్జరీ ద్వారా సరిచేయుట ఆనందంగా ఉందని అన్నారు. అత్యాదునిక పరికరముతో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా అన్ని దంత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించడమే కాకుండా ఇ హెచ్ ఎస్ డెంటల్ హస్పటల్స్ విభాగంలో ఏపీ లోనే టాప్ – 3 హాస్పిటల్ లో ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆసుపత్రి 9వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం కేక్ కటింగ్ చేసి ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి చినబాబు, విజయానంద్ , వైద్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

