1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును
2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు
అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో మాసమే పార్కు
ప్రారంబోత్వవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం
నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు
తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి
కంకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే
పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు

త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది : సీఎం చంద్రబాబు
1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో మాసమే పార్కు ప్రారంబోత్వవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కంకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు

