సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి :
ఏపీరాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈమేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారినుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన వెబ్సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు.

త్వరలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్!
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @అమరావతి : ఏపీరాష్ట్రంలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈమేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారినుంచి అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన వెబ్సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు.

