Tuesday, 24 March 2026
  • Home  
  • తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్
- E-పేపర్

తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్

తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్ రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్ సర్కిల్ ,జనవరి 23, పున్నమి ప్రతినిధి : అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామంలో శుక్రవారం గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నికలో మాజీ వార్డు సభ్యులు నక్క శివలింగం ని ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు.డైరెక్టర్ కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వెంకట రాఘవ ఆధ్వర్యంలో నూతన ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శివలింగం మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎల్లవేళలా కుల సభ్యులకు పనిచేస్తానని, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు తమ గౌడ కులస్తులకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహాయంతో ప్రతి కుటుంబానికి చేరవేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నక్క ప్రవీణ్,వైస్ చైర్మన్ బాలగోని శ్రీనివాస్,సెక్రటరీ నక్క కొండల,డైరెక్టర్,గౌని నవీన్ కుమార్,

తొర్రూరు గ్రామ గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్షులుగా నక్క శివలింగం గౌడ్
రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్ సర్కిల్ ,జనవరి 23,
పున్నమి ప్రతినిధి :
అబ్దుల్లాపూర్మెట్ మండలం తొర్రూరు గ్రామంలో శుక్రవారం గీత కార్మిక సొసైటీ సంఘం నూతన అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నికలో మాజీ వార్డు సభ్యులు నక్క శివలింగం ని ఏకగ్రీవంగా గ్రామస్తులు ఎన్నుకున్నారు.డైరెక్టర్ కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ వెంకట రాఘవ ఆధ్వర్యంలో నూతన ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శివలింగం మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన ఈ బాధ్యతను ఎల్లవేళలా కుల సభ్యులకు పనిచేస్తానని, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు తమ గౌడ కులస్తులకు స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహాయంతో ప్రతి కుటుంబానికి చేరవేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నక్క ప్రవీణ్,వైస్ చైర్మన్ బాలగోని శ్రీనివాస్,సెక్రటరీ నక్క కొండల,డైరెక్టర్,గౌని నవీన్ కుమార్,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.